మనిషికే విలువలేని చోట మాటకి
విలువుంటుందనుకోవడం మూర్ఖత్వం
మాటకి విలువలేని చోట
మౌనమే ఉత్తమం-
మనం కావాలనుకునే అమ్మాయి సీతమ్మలా ఉండాలనుకుంటే సరిపోదు రా సుందరం
మనం కూడా శ్రీరామచంద్రమూర్తిలా ఉండాలి-
ఇష్టాన్ని కష్టంగా భావించే ఉండకు
కష్టాన్ని కూడా ఇష్టంగా భరించే చోటుని వదలకు-
మహానటులు ఎవరు నా చెంతకి రాకండి
ఎందుకంటే...మీరెంత నటించినా
మీ నటనాచాతుర్యాన్ని
నేను సులభంగా కనిపెట్టగలను.
-
మాటలతో కోటలు కట్టి చూపించినంత మాత్రాన
మనసులో లేని ప్రేమని నిజమైనదని నమ్మగలమా
మాటల్లో చేతల్లో చూపించనంత మాత్రాన
మనసులో ఉన్న ప్రేమని అబద్దమని నిరూపించగలమా
-
ఓయ్...ఎన్నో చెప్పాలి
ఎన్నెన్నో చెప్పాలి
నే కన్న కలలన్ని కల్లలయ్యేలోపు
నా ఆశలన్ని ఆవిరయ్యేలోపు
ఊహల ఊసులన్ని ఊపిరి విడిచేలోపు-
If you want to know
someone who really loves you
Just make an eye contact with them
Bcz...Love that is not in the Heart
can be shown in words
But not in the eye's...-
We can't judge a person's knowledge
by Qualification
We can't judge a person's knowledge
by Looks
Even we can't find by
talking with them-