QUOTES ON #రాజకీయాలు

#రాజకీయాలు quotes

Trending | Latest
7 JUL 2020 AT 16:43

పాలకులు కాదు
పరిపాలన మారాలి
నాయకులు కాదు
ప్రజలు మారాలి
ప్రభుత్వలు కాదు
ప్రభుత్వ విధానాలు మారాలి

-


19 SEP 2020 AT 13:58

నా దేశంలో
రైతే రాజు!
పేరుకు మాత్రమే
పదవికి కాదు!!

-


11 JUN 2020 AT 8:54

పట్టుబట్టి నిన్ను చుట్టుముట్టి
ఓటు కొరకు నీది ఒళ్ళు పట్టి
నక్కినారు గద్దెనెక్కినోరు
చిక్కకుండ నిన్ను తొక్కినారు

-


18 JAN 2021 AT 16:29

"రాజకీయం"
నాడు రక్షణ గోడ
ప్రజాస్వామ్యానికి
నేడు పట్టిన పీడ.

-


10 DEC 2020 AT 15:09

అభివృద్ధికి చోటు లేదు
ఆమాటే అసలు రాదు
నేటి భారతాన చూడు
రాజకీయ రూటు నేడు

ఎటుచూసినా కులమతాల కుమ్ములాట
కుళ్ళిపోతుంది ఓట్లవేటకు ప్రజాతోట

-


10 MAY 2021 AT 9:51

ఓట్లు
వాళ్ళకు
పాట్లు
మనకా?

-


27 APR 2021 AT 14:31

ఏలే వారికి
ఎంతో ప్రేమట!
ఎన్నికైతే గాని
వాక్సిన్ "ఫ్రీ" కాదట!?

-


20 SEP 2020 AT 16:26

మర్రి చెట్టు కింద
మాగొప్ప పెంపకం
మొక్కలే ఎదగలేవు
రైతెలా ఎదుగుతాడో!

-


20 FEB 2020 AT 18:13

పాలల్లో విషపు చుక్క,
ప్రజాస్వామ్యంలో
మత రాజకీయపు ముక్క..
పైకి కనిపించకపోయినా
ప్రభావం తప్పకుండా పడుతుంది

-


21 JAN 2019 AT 22:59

రాజ్యమేలు రాజు చేతిలో రత్నాల హారమట
రాజు మెచ్చి నచ్చిన వారికి రత్నాల మాలయట
రాజు అడుగులకు మడుగులొత్తు వారికి రాజభోగమట
రాజు పాలనపై వేలెత్తి చూపు వారికి చెరసాల భోజనమట.🤘

-