QUOTES ON #VIJAYAM

#vijayam quotes

Trending | Latest
4 AUG 2020 AT 22:45

Vishramistey vijayam radhu mitramaaaa.....

-


8 MAR 2021 AT 11:46

విజయ గర్వాన్ని
వీధిలోనే వదిలేయాలి
మదిలోకి తీసుకుంటే
మనసు మలినం అవుతుంది

-



ఓటమి నేర్పిన అనుభవాలతో పరిగెత్తు గెలుపు పై కాంక్షతో కాదు...

-


12 SEP 2021 AT 8:51

జీ తం
వి. జయం
ఉంటేనే
జీవితం.

-


14 SEP 2021 AT 21:20

నా కళ్ళు ఎప్పుడు చీకటిని చూడవు.
నా చెవులు ఎప్పుడు అపజయాన్ని వినవు.
నేనెప్పుడు ఒడిపోను.

-


1 MAR 2021 AT 9:58

SUCCESS ന്റെ പിന്നിൽ
ചമ്മൽ ഉണ്ട്
വിഷമങ്ങൾ ഉണ്ട്
ഭയം ഉണ്ട്
സമാധാന കുറവ് ഉണ്ട്
പരിഹാസങ്ങൾ ഉണ്ട്
അകൽച്ചകൾ ഉണ്ട്
അടുപ്പങ്ങൾ ഉണ്ട്
എതിർപ്പുകൾ ഉണ്ട്
മോട്ടിവേഷൻ ഉണ്ട്
നഷ്ടങ്ങൾ ഉണ്ട്
തിരുത്തലുകൾ ഉണ്ട്
തീരുമാനങ്ങൾ ഉണ്ട്

In Fact, SUCCESS is for those who use the time available most effectively

-


31 AUG 2021 AT 20:42

భయపు కోటలు
బద్దలు కోడితేనే
విజయం లభిస్తుంది

-