Sudireddy Narendar Reddy  
87 Followers · 4 Following

Joined 3 February 2018


Joined 3 February 2018
16 NOV 2019 AT 17:22

ఇతరులకు నీవు ఏది ఇస్తావో
అదే నీవు పొందుతావు.

ప్రేమ పంచితే ప్రేమ.

పగ పంచితే పగ.

ఎవరు నాటకున్నా కలుపు
మొలిచినట్టు
కొందరు మాత్రమే ప్రేమ
పంచితే పగను పొందుతారు.

-


14 APR 2018 AT 7:58

డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి
శుభాకాంక్షలు
మిత్రులందరికి.

-


5 FEB 2018 AT 22:03

బలహీనమైన మనసే మూఢనమ్మకాలకు కేంద్రస్థానం.

-


14 JAN 2022 AT 21:01

చీకటి బ్రాoతులను చీల్చుతూ
వచ్చే నవక్రాంతి సంక్రాంతి.
2022 సంక్రాంతి శుభాకాంక్షలు

-


13 JAN 2022 AT 7:53

ప్రతి కోత్త సంవత్సరం కరోనా తల్లి
తెస్తుంది ఒక కొత్త చెల్లి

-


12 JAN 2022 AT 15:41

మన చర్యలు కాలంపై ఆధారపడి ఉంటాయి
కాలం మన చర్యలపై ఆధారపడి ఉంటుంది
- సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

-


12 JAN 2022 AT 3:38

ఏ రాజుకైనా
విత్తం తెచ్చేవారి మీద ఉన్న శ్రద్ధ
చిత్తం చెప్పే వారి మీద ఉన్న శ్రద్ధ
బెత్తం పట్టుకునే వారిపై ఉండదు
- సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

-


9 JAN 2022 AT 21:30

మనిషి శోక సముద్రాల ముందు
మహాసముద్రాలు ఎంత
- సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

-


1 JAN 2022 AT 18:25

సృజనతో సాధించలేని అంశాలు ఉండవచ్చు
కానీ భజనతో సాధించలేనివి ఏమి లేవు.

- సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

-


30 DEC 2021 AT 18:18

కారు చీకట్లు తొలగుతాయి
వెలుగు రేఖలు ప్రసరిస్తాయి

- సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

-


Fetching Sudireddy Narendar Reddy Quotes