భూమిని చీల్చేముందు,
చెట్లను కూల్చేముందు,
డీజే మోగించే ముందు,
టపాసులు పేల్చే ముందు,
చెత్తను విసిరే ముందు
ఒక్కసారి ఆలోంచించు,
పచ్చదనం వాడిపోతోంది కాలుష్యం చూట్టుముందుతోంది గమనించు,
ప్రాణాలు తీసే కణాలకు నివాసం
అవుతోంది గుర్తించు,
ఇప్పటినుండైనా వాతావరణాన్ని
కాపాడుకునేందుకు ప్రయత్నించు.
-