Oh ! Pranama ,
Nee ninchi dooranga yella unda galanu nennu ,
Nuvve naa pranam ani brathukutunna nennu ,
Nuvvu unte okka dhairyam unnatu undi a dhairaniki todhu ga unta nennu ,
Nee needa la jevithantam nee jothaga unta nennu.....-
14 NOV 2019 AT 10:40
17 MAY 2020 AT 21:24
మాటిమాటికీ జరిగితే చుట్టూ చావులు కూడా
అలవాటైపోతాయ్.
మనిషి బలం ధైర్యంలో కంటే అలవాటుపడిపోవటంలో ఎక్కువ ఉంది అనుకుంట.-
8 JAN 2021 AT 8:53
జీవితంలో వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలని సంపాదించుకోండి.
ఆ జ్ఞాపకాలే రేపటి రోజున జీవితంలో ధైర్యాన్ని తీసుకువస్తాయి.-
31 DEC 2020 AT 8:51
నిన్ను నిన్నుగా చూసి నీలో ధైర్యం నింపే వ్యక్తి నీ జీవితంలో ఒక్కరు ఉన్నా చాలు, నీ జీవితం ఆనందంగా ఉంటుంది.
-
31 OCT 2020 AT 2:29
Samudramantha Prema kavalante,
Tsunami ni thattukune dhairyam undali;
Aakashamantha needa kavalante,
Urumuni thattukune nerpu undali;
Bhoomikunnantha opika kavalante,
Bhookampaanni thattukune balam kavali;-
23 DEC 2017 AT 1:54
అవసరం ఉన్నదీ అని స్వార్ధం తో కాదు.....
అవసరం లో నువ్వు ఉన్నావ్ అన్న ధైర్యం తో...!-