Uday Kiran Neelam   (ఉదయిస్తున్న కిరణం 😎😎)
120 Followers · 53 Following

Joined 29 September 2017


Joined 29 September 2017
7 MAY AT 18:21

నిజాయతి అంటే...!
తప్పు చేయకపోవడం కాదు....
అవకాశం ఉన్న చేయకుండా ఉండటమే...
Honesty means...!
It is not about not doing wrong...
It is about not doing what is possible...

-


1 MAY AT 13:57

కోరుకున్నది దక్కాలంటే..
కోలుకోలేని దెబ్బలు తగలాల్సిందే....

To get what you want..
You have to take irreparable blows....

-


30 APR AT 23:48

కోల్పోవాడికి సిద్ధంగా ఉన్నవాడే...
కోల్పోయినాక కూడా స్థిరంగా ఉండగలడు...

Only he who is ready for loss...
can remain steadfast even after loss...
😎😎

-


20 APR AT 18:01

అందరూ నిన్ను విడిచి వెళ్ళినప్పుడు... ఒంటరిగా అనిపించకు, ఎందుకంటే
జ్ఞాపకాలు... కన్నీళ్లు... బాధ...
వాళ్ళు నీకు ఇచ్చింది ఇంకా నీ దగ్గరే ఉంది

-


20 APR AT 17:35

When Everyone Left you... Don't Feel Alone Because
The Memories...Tears...Pain...Which They Gave Are With You Only Still...

-


20 APR AT 14:08

If the life within us is short, four people are needed to carry the weight of the body.
But....
If the hopes in the mind are short, we ourselves will have to carry its weight.
In Fact
Memories are heavier than a lifeless being.

-


20 APR AT 14:02

మనలోని ఆయువు పొతే శరీరం బరువు మోయడానికి నలుగురు కావాలి.
కానీ....
మనసులోని ఆశలకు ఆయువు పొతే దాని బరువు మనమే మోయాల్సిదే.

ప్రాణం లేని జివి కన్నా... జ్ఞపకాలకె బరువు ఎక్కువా.

-


8 FEB AT 0:26

Be SILENT
or
Make Them SILENT

-


3 FEB AT 15:58

If You Want To Survive In This Society
Than Learn To Play

BLIND GAME....
When Your Are Leading.

&

MIND GAME....
When Your Are Loosing.

-


17 NOV 2024 AT 0:04

ఇంటికి రాగానే ప్రతి గదిలో నిన్ను వెతుకుతున్న అన్ని...
ఆ చిన్ని ఎడబాటు కూడా నాకు ఎవొద్దు అనుకున్నవేమో ఏమో తలుపు తీయగానే కనబడేలాగా గోడకి అతుక్కుపోయావా
అమ్మ...!

-


Fetching Uday Kiran Neelam Quotes