Broccoli
*After two drinks *
Cauliflower zombie-
Loves Words, Etymology.
Telu... read more
I have a candle light dinner in front of a mirror.
-
"పొరుగింటి పుల్ల కూర రుచి" అనే సామెత ఎప్పుడూ
"మనింటి పియ్యి కాబట్టి తియ్యగానే ఉంటది తిను అన్నాడట"
అనే దాంతో కలిపి చదవాలి.-
The storms raging inside,
I put them into snowglobes.
They still are storms
But look pretty.
How do I do it?
I write.-
Therapist : tell me more about your
communication with your friends.
Me : I send a meme, they send a meme.
Therapist:
And you call them meme-ories?
-
'తూ!!! ఛా!!!' అనిపించే ఆచారాలను కూడా
తూచా తప్పకుండా పాటిస్తూ గొప్ప విలువలు
అంటారేంట్రా చారీ!-
కన్నీరు ఇంకినపుడు
బాధ ఓంపే
రుధిరధారలయ్యాయి
ఓర్పు ఇకలేదన్నపుడు
కోపం బయటికంపే
రుద్రనేత్రాలయ్యాయి
ఒంటరి తపం కోరినపుడు
కాలం, కథనం
రెండూ ఆపే
రుద్రాక్షమాలయ్యాయి
ఏమని పిలవాలో అక్షరాలని
అక్షరాలని అనేస్తే సరిపోదేమో
'అన్నీ' అన్న పదం కూడా చిన్నదేమో
----- g u n d r a y i ------