QUOTES ON #AMMAMMA

#ammamma quotes

Trending | Latest
14 MAY 2021 AT 21:01

"అమ్మమ్మ"

ప్రేమకి అర్థం అమ్మయితే
ఆ అర్థానికి పరమార్థం నువ్వు...

అమ్మకి ప్రతిరూపం నేనైతే
ఆ అమ్మకి ప్రతిబింబం నువ్వు...

నీరు లేని బావి ఏడారితో సమానమైతే
నీవు లేని ఆ ఇల్లు ఆత్మ లేని శరీరం...

నువ్వు మాపై చూపించిన ప్రేమ
మర్చి పోయేంత చిన్నది కాదు...

నువ్వు మాతో లేవన్న నిజాన్ని గ్రహించి
గుండె నిబ్బరం చేసుకునేంత గొప్ప మనసు లేదు...

-


26 SEP 2020 AT 21:45

ఆ నవ్వు పున్నమి జాబిలి వెన్నెలంతా చల్లగా..
అమ్మ చేతి ముద్ద తిన్నంతా అందంగా..
బాధలన్నీ మరిచిపోయే అంతా హాయిగా..

-