Mamata Vasala   (Mamata Chandrashekhar)
64 Followers · 2 Following

read more
Joined 14 August 2018


read more
Joined 14 August 2018
14 MAY 2021 AT 21:01

"అమ్మమ్మ"

ప్రేమకి అర్థం అమ్మయితే
ఆ అర్థానికి పరమార్థం నువ్వు...

అమ్మకి ప్రతిరూపం నేనైతే
ఆ అమ్మకి ప్రతిబింబం నువ్వు...

నీరు లేని బావి ఏడారితో సమానమైతే
నీవు లేని ఆ ఇల్లు ఆత్మ లేని శరీరం...

నువ్వు మాపై చూపించిన ప్రేమ
మర్చి పోయేంత చిన్నది కాదు...

నువ్వు మాతో లేవన్న నిజాన్ని గ్రహించి
గుండె నిబ్బరం చేసుకునేంత గొప్ప మనసు లేదు...

-


13 JUN 2020 AT 14:05

నా మనసుకి తెలుసు
కనుమరుగైపోయిన నీ రూపం
ఇక ఈ కంటికి కన్పించదని
కానీ, ఈ కళ్లకు తెలీదు కదా...





నిన్ను పోగొట్టు కున్న చోటే
అనుక్షణం పరితపిస్తూ
నీ రూపానికై వెతుకుతున్నాయి...

-


4 MAY 2020 AT 19:46

మన స్టోరి

ప్రశాంతమైన చోటు,
చల్లని గాలి,
ఓ వెచ్చని చెయ్యి ,
నన్ను జో కొడుతుంటే...
నాకు ఎం జరిగిన ,
నువ్వున్నవని నా మనసు
చెప్పే ఓ భరోసా...
అలా అలా నేను మెల్లగా
నిద్రలోకి జారుతుంటే...!!?

( READ CAPTION)

-


1 OCT 2019 AT 22:43

Dil nahi maanta....!!!

Pata hai, tum hamesha ke liye muje chodkar chale gaye ho..
Pata hai, tumhare dil me ab mein nahi hu..
Pata hai, tumne mujse kiye huye vaade bul chuke ho..
Par ye dil nahi maanta...!!! Tumse hi baat karneki, tumhe hi dekne ki khwaab dekti hai...

Pata hai, tume pyaar karne ka haq nahi hai muje..
Pata hai, tumhare saat , saat pheri chalna mere naseeb me nahi hai..
Pata hai, chahkar bi kabi tum mere nahi ho sakte ho..
Par ye dil nahi maanta...!!! Tumhare saat hi poore jindagi bithaneki mannat maangti hai...

-


16 JUL 2019 AT 9:45

Guru

माँ जैसा प्यार करते हो।
पिता जैसा मन कि बात समज लेते हो।
दोस्त जैसा हँसाते हो, रुलाते हो।
मेरे ग़लतिया सुधारकर ,
में आगे बड़नेके लिए हौसला दिलाते हो।

-


2 JUL 2019 AT 14:46

U r my life
U r my soul

U r my breath
U r my truth

U r my everything
Without u, I'm nothing

-


19 MAY 2019 AT 19:24

మనం బాధలో ఉన్నప్పుడు మనకు తోడుగా మన తల్లిదండ్రులో, స్నేహితులో లేదా మనకు నచ్చినవాల్లో మనకు తోడుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది.....

కానీ, జీవితంలో మొదటి సారి బాధ నుండి బయటకి రావడానికి, నాకు తోడుగా వర్షం ఉంటే బాగుండు అన్పిస్తుంది......

-


8 APR 2019 AT 23:14

Lagta he zindagi ek bhatki huyi kashti he..
Jiska dor to sirf upar wale ke haath me hai..
Kisiko bithana kisiko utarna
Yeto sirf wo hi janta he.
Lekin ek din us kashti ko lagta ki bhatak jaau vishal samandar me ..
Kisi apne ko leke or na lagu kinare pe..
Lekin kashti ke kinare usne pahle se hi tay kiye he..
Jisne haath me uska dor he....

-


21 MAR 2019 AT 11:28

Dar lagta h ab muje jute vaadhonse...

Mat karna tum kabi vadha mujse,
Kudh se bi jyada barosa hai tujpe,
Kabhi dhoor nahi hojaoge mujse....

Nahi karungi kabi mein bi vadha tumse,
Bas yakin dilaungi tuje iraadhonse mere,
Hamesha saat dungi tere....

-


13 FEB 2019 AT 23:29

"అనుబంధం"
"కళ్ళకి, మనసుకి ఉన్న అనుబంధం"

మనసుకి ఏ చిన్న బాధ కలిగినా,
నేను నీకు తోడుగా ఉన్నానంటు,
కన్నీళ్లను రాలుస్తు,
మనసును తేలికగా చేస్తాయి....

-


Fetching Mamata Vasala Quotes