Yelamanchili Vasu   (Yelamanchili Srinivas)
6 Followers · 5 Following

Story writer
Style
Fashion
Joined 3 July 2021


Story writer
Style
Fashion
Joined 3 July 2021
20 JAN 2024 AT 20:07

మనిషి ఎలా బ్రతకాలో...
మనిషిగా ఎలా బ్రతకాలో...
నేర్పించడం కోసం... రాముని ఆగమనం.

-


8 JAN 2024 AT 20:38

చిన్నతనం నుంచే భగవద్గీత చదివిస్తే, పెద్దయ్యాక గీత మీద ప్రమాణం చేయాలిసిన అవసరం రాదుగా 🚩

-


8 JAN 2024 AT 20:36

తన కళ్ళు అందమైన ఈ ప్రపంచాన్ని చూస్తుంటే...
నా కళ్లేమో తన అందన్నే ప్రపంచంగా భావిస్తున్నాయి..!

-


8 JAN 2024 AT 20:34

నీతో ఆ వెన్నెల రాత్రులు...🌙
అంతు లేని కబుర్లు...
జీవితకాల జ్ఞాపకాలు...

-


4 JAN 2024 AT 17:11

తన కళ్ళు అందమైన ఈ ప్రపంచాన్ని చూస్తుంటే...
నా కళ్లేమో తన అందన్నే ప్రపంచంగా భావిస్తున్నాయి..!

-


2 JAN 2024 AT 21:06

చెరిపినా చెరగని తీపి గురుతువి నువ్వు
అరచి గొల చేసినా దొరకని భవిష్యత్తునీ నేను...

-


2 JAN 2024 AT 21:02

తలుచుకుంటూ బ్రతికేస్తున్నా నిన్నే నన్నే నేను మరిచేంతలా గడిపింది కొంత కాలమే ఐనా చెరపనంటుంది నా మది నీ రూపమే నిద్రలో కలలా మారి ఆ కలలోనైనా నన్ను క్షమించి ఒక్కసారైనా కనపడవే చెలియా... 💞

-


2 JAN 2024 AT 20:59

జాబ్ కోసం పరుగులు తీస్తూ, తీస్తూ.....
మన ఇంటికి మనమే అప్పుడప్పుడు వెళ్ళే అతిధి గా మారిపోయాం...

-


31 DEC 2023 AT 8:59

నా మదిలోపల నిన్ను దాచుకున్న గదిలోపల మండుతున్న జ్ఞాపకాలు ఎన్నో...

-


31 DEC 2023 AT 8:56

2024 వచ్చినా..! 2050 వచ్చినా..!
Date మరోచ్చేమో గాని నా మనసులో వున్న నీ స్థానం మాత్రం ఎన్నటికి మారదు...

-


Fetching Yelamanchili Vasu Quotes