Yasodha Pogula   (Yasodha Pogula)
19 Followers · 25 Following

#My name is my #style
Joined 15 August 2020


#My name is my #style
Joined 15 August 2020
5 DEC 2023 AT 19:41

If you disturb me I don't care
If you disturb my feelings I beg you
But .......
If you disturb my self respect and then I will destroy you mentally ...
So don't play games with
my self respect...

-


8 SEP 2023 AT 21:41

రెక్కలు విరిచిన సీతాకోక వలె ..
రాతి యుగం వేట నుండి ...
రణరంగం నీతి వరకు ...
సమిధవుతూనే ఉంది ..
యుద్ధాలు వచ్చినా యుగాలు మారినా తనకి మిగిలింది నెత్తుటి రాతలే ..
నాటి నుండి నేటి వరకు నిశీధి మాటున వెన్నెల తన జీవితం..
ఆమె అంటే మాటల్లో ఒక అద్బుతం కానీ సమాజం లో తను ఒక అదనపు భారం... 🌷

-


24 AUG 2023 AT 18:49

Paid Content

-


12 JUN 2023 AT 20:17

నీ విలువ తెలియని చోట వాదించి నీ విలువను ఎప్పటికీ తెచ్చుకొలేవు..
నీ సమయం వచ్చే వరకు మౌనం తో స్నేహం చేయడమే నీకు ఉన్న సరైన మార్గం ..

-


9 MAR 2023 AT 22:37

నా కన్నుల మాటున కలవై నన్ను మాయ చేశావ్ అనుకున్న .. అంతలోనే కళ్లముందు నీ రూపం నన్ను మురిపింపజేసి.. నా మనసులో చెరగని ముద్ర వేసి.. నన్ను నీ మనిషిని చేసి.. ఎటు చూసిన ఎం చేసిన నీ ధ్యాస అయ్యేలా నన్ను మాయ చేసి.. నువ్వే నేను నేనే నువ్వు అయ్యేంతలా నీకు నన్ను దగ్గర చేసి.. ప్రపంచం అంతా ఇవ్వని ధైర్యాన్ని నాకు ఇచ్చిన నీకు నేనేం ఇవ్వగలను.. నీకు జీవితాంతం తోడుగా నేను ఉంటా అనే నమ్మకం తప్ప..

- Yasoda pogula

-


2 FEB 2023 AT 1:04

Don't sleep today
Untill you complete the yesterday's dream ..
Sleep today for tomorrow's new task and new dreams ..

-


9 SEP 2022 AT 23:21

reopen of new life

closeing my chapter in the earth

-


6 FEB 2022 AT 21:37

గమ్యాన్ని చేరే మార్గం లో నీతో నడిచే వారెవరూ లేరని మధ్యలో అగిపోకు ..
నీవు చేరవలసిన గమ్యం వచ్చాక నీకు స్వాగతం చెప్పడానికి ప్రపంచం అంతా ఎర్ర తివాచీ వేసి ఎదురుచూస్తుంది ..

-


6 OCT 2021 AT 7:40

Paid Content

-


3 OCT 2021 AT 23:02

Paid Content

-


Fetching Yasodha Pogula Quotes