దైవత్వంతో సంబంధం లేనివారు, పని ఫలాల కోసం అత్యాశతో, శాంతియుతంగా ఉండరు.
-
మనిషి దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది
-
ప్రతి అనుభవం, ఎంత చెడ్డదైనా, ఒక కారణం కలిగి ఉంటుంది , దానిని అర్థం చేసుకోవడం మనకు ఒక సవాలు💙
-
మనం మన కర్మను పూర్తిగా నియంత్రించలేకపోవచ్చు కానీ కర్మ యొక్క తీవ్రతను ఎక్కువ మోతాదులో నియంత్రించవచ్చు.
-
అనేక స్థితుల నుండి విముక్తి పొందిన వారు తమ ఆత్మ క్షేమం కోసం ప్రయత్నిస్తారు మరియు తద్వారా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధిస్తారు."
-
ఒక ధ్యాని శ్వాసను మాత్రమే ధ్యానించడు
తనలో అంతర్గతంగా, భాహిర్గతంగా జరిగే ప్రతి ప్రక్రియను ధ్యానిస్తాడు అందుకే ప్రతి పరిస్థితిలో విజయాలను అందుకుంటాడు.-
గతాన్ని తవ్విన కొద్ది రాళ్లే వస్తాయి. ఆ రాళ్ళు ఏరుకునే బదులు వజ్రాలను వెతకడానికి ప్రయత్నం చేయాలి.
-
ఆధ్యాత్మికలో ఎవరికీ వారే పండాలి . ఎవరికీ వారే తెలుసు కోవాలి .ఒకరు ఒకరికి చెప్పేది ఏమి ఉండదు పూజ, జపం,ధ్యానం ద్వారా అనుభవం పొందాలి ఎన్ని ప్రవచనాలు విన్నా ,పుస్తకాలు చదివినా ఒక వయసు వచ్చేసరికి ఎవరికీ వారే ప్రయత్నం ద్వారా తెలుసు కోవాలి. దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి .లేకపోతె అంటదు .
ఒకరమే వచ్చాము ఒకరమే వెళ్ళిపోతాము .
మన పుట్టుకతోనే మృత్యువును వెంటబెట్టుకుని వచ్చాము. అది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి .-