wizard   (Wizard_Writings)
15 Followers · 9 Following

అతి సర్వత్రా వర్జయేత్...
Joined 11 April 2020


అతి సర్వత్రా వర్జయేత్...
Joined 11 April 2020
3 APR 2024 AT 11:20

Controlling Emotions &
Hiding Feelings..

Might be toughest but wisest decisions...

-


10 AUG 2023 AT 22:11


The closer you treat , the deeper you get hurt...

A well known truth for everyone, but
Still the worst repeated mistake by everyone...

-


5 JUN 2023 AT 13:25

నాకూ కాలానికి జరిగే ప్రతి యుద్ధం లో కాలమే గెలిచింది..
అయినా సరే,
నాకూ కన్నీళ్ళకి జరిగే ప్రతి యుద్ధం లో నేనే గెలుస్తున్నాను..

-


14 MAY 2023 AT 14:41

ప్రేమ అంటే గారాభం చేయడం కాదు
వెన్నంటే ఉండి, బాధ్యత వహించడం..


Love is not pampering always
It is taking responsibilities and standing with them...

-


22 MAR 2023 AT 8:40

"Everything is temporary &
Everyone is opportunist
So, stop bothering about them"

-


17 FEB 2023 AT 18:56

ఉన్నవాళ్ళలా బ్రతకాలి అని తపన పడే వాళ్లే తప్ప..

ఉన్నంతలోనే ఉన్నతంగా బ్రతకాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఈ లోకంలో..


People prefer rich life, to noble life..

-


14 DEC 2022 AT 11:52

బంధువుల మాటలు
మనకి బలాన్నివ్వాలి కానీ
బలహీనులని చేసి బాధపెట్టకూడదు...

-


30 AUG 2022 AT 12:50

చెట్టయినా , మట్టయినా, రాయైనా, రత్నాల విగ్రహమైనా
బొట్టు పెట్టి పూజచేస్తే, దానిని దేవుడని నేను నమస్కరిస్తా..

ఎందుకంటే దేవుడు ఆ రాయిలోనో , విగ్రహంలోనో కాదు,
కొలిచే నా భక్తిలో ఉన్నాడు..
తలచే నా నమ్మకంలో ఉన్నాడు..
మొక్కే నా మనసులో ఉన్నాడు..
అర్పితమైన నా ఆత్మలో ఉన్నాడు..


దేవుడిచ్చిన ప్రకృతి లోని ప్రతి భాగంలో, దైవత్వాన్ని చూస్తున్నా నేను..

-


2 APR 2022 AT 22:16

Those times never come again
so does the people


ఆ కాలం మళ్లీ తిరిగి రాదు..
ఆ మునుపటి మనుషు(సు)లు కూడా..

-


2 MAR 2022 AT 0:07

అనుమానం.. మొదలైతే.. పోదు..
నమ్మకం... పోతే.. రాదు..

-


Fetching wizard Quotes