మనకు సంబంధం లేని ఒక వ్యక్తి
సరిహద్దుల్లో కాపు కాస్తుంటే
మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాము
కానీ ఆ వ్యక్తి మన ఇంటివాడే
అయితే మాత్రం ఒక రాత్రి కూడా
ప్రశాంతంగా నిద్రపట్టదు-
Vyshnavi Krishna
(Krishysh)
108 Followers · 24 Following
కలం తో స్నేహం నా కళ ని వెలికి తీసింది. ఆ కలం చిలికిన పదాలు నా మనసున దాగిన మాటలను మౌనంగా పల... read more
Joined 15 September 2020
7 NOV 2024 AT 9:28
30 OCT 2024 AT 21:33
గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప
-
2 JUL 2024 AT 19:31
ఏడ్చే వాళ్ళని weak అనుకుంటారు చాలామంది
ఏడవడం బలహీనత కాదు
ఏడవకుండా ఉండడం బలం కాదు
ఏడుస్తూ బాధపడుతూ కూడా
ఒంటరిగా అన్నిటిని సరిగ్గా handle
చేయగలగడమే strength-
27 JUN 2024 AT 22:39
Isn't it so weird ???
I usually end up falling in love with what I don't like-
20 MAY 2024 AT 10:51
నీకు నచ్చినవారిని గెలిపించడానికి
నిన్ను నమ్మినవారిని పణంగా పెట్టకు-
20 MAY 2024 AT 10:46
Oye Insane
I accept that you fell first
But I fell harder :)
-
11 MAY 2024 AT 13:35
Darling....!
Time is so tricky
It turned you busy then
And now it's my turn
to be busy for u
#krishysh-
17 MAR 2024 AT 21:02
ప్రేమ పెళ్లి వరకే పరిమితమైతే
ఆ పెళ్లి విడాకులతో పరిసమాప్తమౌతుంది
-
10 MAR 2024 AT 19:37
అమ్మాయి స్వతంత్రంగా ఉండాలని
చదివించిన అదే తల్లిదండ్రులు
తను స్వతహాగా ఒక్క నిర్ణయం
తీసుకుంటే తట్టుకోలేకపోతున్నారెందుకు ?
-