Vishnu Vardhan Vavitikala   (Kalasri)
43 Followers · 40 Following

read more
Joined 25 April 2018


read more
Joined 25 April 2018
31 JAN 2022 AT 21:35

If some closest ones that they are hiding their secrets before u is of only two reasons
1.u r not in that sharing bond
2.they may be afraiding to tell u— % &

-


31 JAN 2022 AT 21:34

If some closest ones that they are hiding their secrets before u is of only two reasons
1.u r not in that sharing bond
2.they may be afraiding to tell u— % &

-


30 JAN 2022 AT 19:22

చంద్రబింబం వలె ముఖారవిందం
నెమలిఈకల వలె ని కనుబొమ్మలు
కమ్మనివాక్కుల బి స్వరం
వయ్యారి భామలు వగలమారి నడక
నీ రూపం.......కదిలిస్తుంది ప్రతినిత్యం.....— % &

-


30 JAN 2022 AT 8:41

ప్రతినిత్యం కళ్ళలో మెదులుతూ
మనస్సుకి చేరువై
మదిలో కొలువై
గడి కొక సారి గమనం నాకు
మాటల్లో చెప్పలేక
మదిలో నిలుపలేక
అనుక్షణం నీ దర్శనం కోసం ..........— % &

-


30 JAN 2022 AT 8:28

A big fight with the loved one— % &

-


29 JAN 2022 AT 0:31

That will care me every time
Which holds my hand when I am sad
Which controls my thinking from over contro— % &

-


28 JAN 2022 AT 20:33

కళ్ళలో దాగున్న బాధని
బయటి ప్రంచానికి తెలియకుండా
కన్నీటి సంద్రం లో పయనిస్తూ
రేపటి వెలుగు కి స్వాగతం
చెప్పే ఈ రేయి ఒక వరం— % &

-


28 JAN 2022 AT 20:30

Heart break kills u one month
But
Addiction kills u every second of whole life— % &

-


25 JAN 2022 AT 21:58

పెదవులలో దాగిన పదములలో
గుండెకి తగిలే గాయమల్లే
మెదడును చెరిపే మంత్రమే నీవు
గతములలో వున్న గత జ్ఞాపకాలు
చెరిపేసి చిగురింప చేసావే చిరు మొగ్గలను
మతిగతి చలన బ్రమితము మరిచి
నీ చెంత చేరువకై పరితపిస్తున్న
మంచిని మించి గాయాలు మిగిలిచే మాటలకన్న
చేరువ చేసే బాధ బాధ్యతలే
మౌనమే న సమాధానము అయి మిగిలి
బ్రతికేస్తూ....... వున్నా!!!!!!— % &

-


20 OCT 2021 AT 8:46

Missing soul in the present body

-


Fetching Vishnu Vardhan Vavitikala Quotes