ఆది బిచ్చగాడు వాడు..!!
ఆధరించేనా..!! లేక
ఆదిలోనే ఆధమరిచేనా..!!
నీ యాధిలో నే కన్నుమూసేన..!!-
From warangal.
Started journey in YQ from
4 th July 2018 ,,Tq yq..
For ev... read more
ఎంగిలి పాలని పంచుకున్నాం..!!
బంధాన్ని బలంగా పెంచుకున్నాం..!!
కుస్తీలకి కాలు దువ్వుకున్నాం..!!
కష్టాల్లో చేయి అందించుకున్నాం..!!
నీవే...
నా బలానికి, బలహీనతకి రూపం..!!
అమ్మ నాకిచ్చిన ఓ గొప్ప వరం..!!-
The life train...!!
It welcomes someone..!!
It goodbyes someone..!!
It not travels with them
Whole time..!!
But moves with their memories
life time..!!
-
వర్ణించుటకు వరం కావలనిపించిన క్షణం..
కలం కదులుటకు నిరాకరించిన క్షణం..
కనులు కదలక మొద్దుబారిన క్షణం..
కాలం కదలక మొరాయించిన క్షణం..
అ క్షణం ... నిన్ను చూసిన మొదటి క్షణం...
అ క్షణం ...నువ్వే నా జీవితం అనుకున్న ఆ క్షణం ...-
ప్రతి మనిషి జీవితంలో
తన కోపాన్ని భరించే
ఒక వ్యక్తి ఉంటారు.
నా జీవితంలో అలా లేకపోవడం నా కర్మ..
కోపాన్ని కన్నీళ్లుగా మార్చి
సర్దుకుపోవడం తప్ప ఏమీ లేదు..-
Worrying about someone..!!
Trying to save them from hurdles..!!
It is a foolish thing
in now a days ...!!-
నడుస్తుంటే పూలువేసిన వసంతకాలం
ఉండదు..ప్రతి నిమిషం..!!
ఏడుస్తుంటే నిప్పులు చిమ్మిన గ్రీష్మకాలం
ఉండదు..ప్రతి క్షణం...!!
-
నా దారి తప్పు పట్టినదా..!!
నా మనసు తుప్పు పట్టినదా..!!
ఈశ్వర..!! నా పరమేశ్వర..!!
చూడరా..!!ఈ దీనుడి పై జాలి చూడరా..!!-
రాధే నీదా...నీవే రాధ..!!
నీ చూపుని తన
ముక్కెరకి ముడేసిందా..!!
నీ మనసుని తన
చిటికెనవేలుకి తొడిగేసిందా..!!-