నాదనుకున్నంత సులభంగా కాదనుకోలేకపోతున్నాను
వెళ్ళిపోయిన తనని వెంటాడుతున్న తన జ్ఞాపకాలని
✍️వేణు-
Venu Inti
(Inti Venu A Shakespeare)
77 Followers · 27 Following
JOKER
Joined 20 March 2017
7 NOV 2022 AT 18:49
15 DEC 2021 AT 14:04
తన అభిప్రాయం
అసహ్యమైతే భరించలేను
అందుకే చెప్పలేను
నాలో పుట్టిన ప్రేమ
నాలోనే ఉండిపోయింది
చావు లేకుండా.
✍️వేణు-
9 NOV 2021 AT 8:51
చూడకుండా ఉండలేని రోజులనుండి... గుర్తురాకుంటే బాగుంటుందని అనుకోకముందే జాగ్రత్తపడాలి...
అన్నిసార్లు.. కన్నీళ్ల బరువు మనసు మోయలేదు!!-
9 NOV 2021 AT 7:58
నీకెలా చూపను నీ రూపం
మనసులో చిత్రించా
జన్మలో చెరగదు నీ పేరు
పెదవిపై ముద్రించా
మరువగలనేమో జ్ఞాపకం నువ్వైతే
విడుచుకోలేనంత ఊపిరై నిండావే
నువ్వే.. వుంటే..
కన్నీటికి కూడా కరువే వస్తుందే-