Venkatesh Goud   (Venky)
5 Followers · 9 Following

Kadu Kavitvam Adhe naa manastavam
Joined 18 September 2019


Kadu Kavitvam Adhe naa manastavam
Joined 18 September 2019
29 APR AT 2:15

భవిష్యత్తు ki బాద్యత ఎక్కువ ,
అందుకి బరువు కూడ ఎక్కువ
అన్నిటిని వదిలేసి ముందుకి వెళ్లకపోతే నికు విలువ తక్కువ
బాద్యత తీసుకో
బరువు దించుకొ
విలువ పెంచుకో

-


29 APR AT 2:07

ఎంత దూరం ప్రాయణం చేసినా
వెనకి లాగే దానినే గతం అంటాం

-


27 APR AT 18:44

అవసరాలు >>> ప్రేమలు
Amma nana ki mana mida prema ? Kadu Avasaram tirigi manam vallani penchali idi mana badyata kuda anuko
అక్క తమ్ముళ్ళకి ఒకరి మీద ఒకరికి ప్రేమ ? ఇక్కడ అవసరమే
అమ్మ నాన తర్వాత support ki
మొగుడికి భార్య మీద ప్రేమ ఇక్కడ అవసరమే మన శరీరాక sukam కోసం తాను, తన శరీరికా మాణాసిక sukam కోసం mogudu!?

-


21 APR AT 2:15

He is Love,
He is pain
Even if he is falling Today
He will surely rise again
He will surely rise again🔥

-


21 APR AT 2:11

He is Krishna when he loves
He is Rama when he waits
He is a dream of every girl out there
He is a Volcano with his Thoughts
He is the calmness of the sea
He is a bird no one could cage
He is independent, he is free

-


17 APR AT 22:39

బోసిపోయి ఉన తన చేతులూ చూసి,
అర్ద చంద్ర ఆకారం కలిగిన చందమమ ,
తన చుట్టూ ఉన చుక్కలని కలుపుకొని,
నిండుగా మారి తన చేయిని చుట్టేశాడు ఎమో!

-


16 APR AT 2:54

She: నీకు ఏ 🌺🌻🌹🌷పరిమలం ఇష్టo

Me :ప్రపంచంలో ని శరీర సుగందం ముందు ఏ పూల పరిమలమ్ నకు matthu ఎక్కించలేదు

-


16 APR AT 2:42

తన ఇష్టo ఎంత అని ఎవరు అయిన అడిగితే!?

చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని తాను
ఆ రాత్రి ఎన్ని పంటి gatlu ki ఓర్చుకుంది oo?

వాడి ఇష్టo కోసం, తనని కష్టపేటుకునే అంత ఇష్టo ఎమో!

-


6 APR AT 23:17

నేర్చుకున సత్యం
కష్టంలో నవ్వడం నేర్చుకున,
శరీరికా సుకనికి ఆవతల ఒక సుకo ఉంది,
అది ప్రేమిoచిన మనిషీ యెద మీద పడుకొని సెద తీరడం లో ఉంది అని తెలుసుకున
ఎన్ని సత్యాల్ తెలుసుకున చివరికి అన్నిటిని వదిలేసి మట్టి లో కలుస్తా అని తెలుసుకున ! అందుకే జీవితం ఎలా పోతున సుకo ga ఉండడం మంచిది అనుకున;!



-


30 MAR AT 23:03

Konni gayalaki gurtulu undav kani
Vati taluku Noppi matram alage migilipotundi...
Internal wounds r dangerous than external

-


Fetching Venkatesh Goud Quotes