It's you the only Reason , If nobody talks to you.
-
Vasu Neninthe
(vasu neninthe)
46 Followers 0 Following
Film_Holic 🎸🎹🎞️🎥
Joined 24 November 2017
16 NOV 2022 AT 23:12
If an Aim feels that it is being Aimed by many,
Then it can't be as an Aim to many.-
24 OCT 2022 AT 23:23
రాక్షశునిపై చేసిన రణం ,
రాజ్యమో , రక్తమో తెల్చేను మరణం,
కదపకోతే నీ కాళ్ళ శకటం ,
అందదు ఆ కాల మకుటం ,
ఇసుమంత గెలుపు చేసే ఈ సంబరం ,
అసలు విననే వినదు ఆ అంబరం.-
11 SEP 2022 AT 20:16
కొన్ని కప్పలు నూతినే ప్రపంచం అనుకుంటే ,
కొన్ని కప్పలు నీటినే ప్రపంచం అనుకుంటాయి.😄-
15 AUG 2022 AT 8:38
పోరాడి గెలవడానికి ఏముంది స్వతంత్ర్యమా అనుకునేవు ! ,
నీ స్వ యంత్రంని గెలువు.-
8 AUG 2022 AT 23:37
To be Creative , turn into Child everyday , look at the Sky ,
Imagine , Draw , Paint , Narrate , Think .-