Vantaku Naidu   (నాయుడు వంటాకు)
7 Followers · 12 Following

Joined 15 July 2018


Joined 15 July 2018
29 AUG 2023 AT 9:46

నీ చిరునవ్వుతో నా ప్రతి ఉదయం మొదలు కావాలి




నాయుడు వంటాకు

-


23 JUL 2021 AT 9:06

పలకరింపు
నాకు ప్రతి ఉదయం మెదలవుతుంది
పసిడి నవ్వులు నీ "చిరునవ్వు"
పాలరాతి కె పరవపు పువ్వు నీ "చిరునవ్వు"
నా మనసుకు వెలుగు దీవ్వే నీ "చిరునవ్వు"
వికసించాలి ప్రేమ పువ్వులేయి"మన"...."చిరునవ్వులు"

-


23 JUL 2021 AT 8:50

కొన్ని అడుగులు దూరం
అది ఏడు ఆడుగులు కావాలని
నిన్నే కోరుకుంటుది ..నా మనసు
...రెండు కుటుంబాల వాకిట్లో సిరిమల్లెల సాక్షిగా
"మనమిద్దరం" ఒక్కటవుతున్న ఆలోచన ఎంతో అందంగా ఉంది

-


23 JUL 2021 AT 8:40

అసాధ్యం....
ఎందుకంటె తను ఇచ్చినా జ్ఞాపకాలతో
ఆశా జీవిలా నాగుండే చప్పుడు చేస్తూ ...
ఆరని జ్యోతి లా నా ఊపిరి ఆమె రాకకోసం....
ఎధెరుచూస్తుంది...

-


21 JUL 2021 AT 0:42

మరుపురాని నా..మరో ప్రపంచం లో
మరుపురాని కలలా మిగిల్చింది...
సుదూర తీరాన కళల ఎదురేంది నివేనా!
ప్రేమ తీరాన పరిచయం చేసింది నివేనా!
కళల తీరాన నను కవ్వించేది నివేనా!
అలలా తీరాన నను చేరింది నివేనా!
జ్ఞాపకాల తీరాన నను వెబడిస్తుంది నివేనా....
ఇన్ని తీరాలు నీవు ఉన్నచోట అనుకుంటే
ఇది కూడా కళల మిగేలేనా....మరుపు లేని మరో వింత కల.....

-


19 JUL 2021 AT 1:14

ఎన్నో తారల మద్య
నాజూకుల నా నవతార
సిగ్గులోలకు సింగరాల నా సితార..

-


19 JUL 2021 AT 1:09

ఎన్నో తారల మద్య
నాజూకుల నా నవతార
సిగ్గులోలకు సింగరాల నా సితార..

-


19 JUL 2021 AT 0:53

నా...గుండె గొంతుకులో
కన్నీటి బాదల్ని తొలిగించిన నీకు
ఆ కన్నీటి కడలిలో కలువను నాట
కలువరెమ్మను నీ కనుబొమ్మగచేసా..
నీ.. కనుబొమ్మల్లో నా..కనుపాపను దాచ
ఆ కనుపాపకు కలకాలం కాపాలకస్థా....

-


18 JUL 2021 AT 1:41

ఓ సరికొత్త అలజడి రేపింది
ఎందుకో ఏమైందో తెలియదుగానీ
నీ రాక.... నాకొక ఆశ
నీ రాక ....నాకొక సుగంధాల పరిమలం
నీ రాక.... నాకొక ఆనందాల హరివిల్లుల వర్ణం

-


18 JUL 2021 AT 1:16

నీ...అరచేతి స్పర్శ
అమ్మలా ఆదరించది
నీ.. చిరు నవ్వులు గలగలలు
నాకు చెక్కిలిగింతలు చేసాయి
నీ నుదుటిపై కుంకుమ బొట్టు
నా.. మనసుకు వెలుగులు నింపింది..

-


Fetching Vantaku Naidu Quotes