Valmeeki Vaddemani   (Valmeeki Srinivas)
27 Followers · 11 Following

Film maker, script writer , lawer,poet traveller ,interest in nature
Joined 23 December 2018


Film maker, script writer , lawer,poet traveller ,interest in nature
Joined 23 December 2018
6 APR 2023 AT 14:47

ప్రజలు
చైతన్య మైతేనే.....

నాయకులు
సేవకులు గా వుంటారు...!

లేకుంటే
నియంతలౌతారు ....!!

-


8 FEB 2022 AT 20:00

"అల" లేని
సాగరం....!

"సమస్య" లేని
జీవితం ....!!

వుండవ్ గాక వుండవ్....!

-


1 FEB 2022 AT 9:54


అచ్చుకు నోసుకున్న
కవిత్వాల కన్నా
చిత్తు కాగితాల్లో నలిగిపోయిన
అక్షరాలే ఎక్కువ...!

-


14 JAN 2022 AT 7:38

కాలం వేసే
"స్కెచ్ "ముందు

మనిషి చేసే
"ప్లాన్"వర్కౌట్ కాదు..!!

-


5 JAN 2022 AT 11:32

కష్టం లేని
సుఖం కూడా

కష్టమే....!

-


31 DEC 2021 AT 11:08

మతం,
మత గ్రంధం లేకుంటే

మనిషి కి
"పేరు"పెట్టడం కష్టమయ్యేది....!

-


27 DEC 2021 AT 9:24



నీకు నువ్వే
అర్థం కాలేదు...

ఇక
లోకమేల అర్థమౌతుంది....?????

-


22 DEC 2021 AT 15:18

నిన్ను
నువ్వు
సంస్కరించుకోవటమే...

సమాజాన్ని
సంస్కరించటం.....!!

-


17 DEC 2021 AT 12:35

రీల్ లైఫ్
"కథనం "కన్నా

రియల్ లైఫ్
"స్క్రీన్ ప్లే "కి సస్పెన్స్ ఎక్కువ...!

నిజమే....

దేవుడు
మంచి చేయి తిరిగిన
స్క్రిప్ట్ రైటర్....!!

-


8 DEC 2021 AT 10:33

విశ్వం
పుట్టుక "రహస్యం"

మతం
వివరించలేదు..!

సైన్స్
ఛేదించలేదు ....!!

-


Fetching Valmeeki Vaddemani Quotes