శ్రీ వారు,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మనిద్దరం కలకాలం అన్యోన్యంగా ఉంటూ
జీవితంలోని బాధ్యతలని కలిసి పంచుకుంటు
ఇరువురి తప్పులని సరిదిద్దుతూ, ఒప్పులని ప్రశంశిస్తూ, మన ప్రేమకు గుర్తుగా పుట్టిన మన కొడుకుని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుదాం. ఒకటై బ్రతుకుదాము.
I LOVE YOU ANIL BAVA
-