finally the rest is regrets...
-
Writer..
Follow me in Instagram
@maheshreddy58
అలిసిపోయా పూర్తిగా
మిగిలిపోయా ఒంటరిగా
కాలిపోయా కట్టేలాగా
చచ్చిపోయా విఫలమైన మనిషిగా..-
నరకయాతన అనుభవిస్తున్న మనిషికే తెలుసు దీనికన్నా నరకమే మేలు అని....
-
ప్రేమ అంటే ఎంటో నేర్పిన నువ్వే నా మీద చూపించే ప్రేమని మరిచిపోయావు.
నేను మాత్రం ఆ ప్రేమని నీకు గుర్తుచేస్తూ మిగిలిపోయ ఒంటరిగా...-