Uday
-
ఉదయ్ కిరణ్
(ఉదయ్ కిరణ్)
285 Followers · 276 Following
Telugu poetry Writer
Joined 23 July 2019
18 NOV 2024 AT 12:50
మనం చూసే చూపే
మనకు మంచి చెడుని చూపిస్తుంది
మనకు మనం ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే
మనం ఎటువైపు నిలబడ్డామో అర్థమవుతుంది.
ఉదయ్ కిరణ్-
19 JUN 2024 AT 22:09
ఇద్దరి మధ్య
ఏ కన్వర్జేషన్ లేనప్పుడు
వాళ్లకి
మనమే ఓ కన్వర్జేషన్ అవుతాము.-
12 JUN 2024 AT 11:27
ఇప్పుడు
ఇక్కడ కొన్ని ప్రేమ పక్షులు ఎగురుతుంటాయి.
మరికొన్ని పక్షులు రెక్కలు తెగి
నిరాశగా నిరసించిపోతుంటాయి.
ఇంకొన్ని పక్షులు
మరో పక్షి కోసం నిరీక్షిస్తుంటాయి.
విషయం ఏమిటంటే!
పక్షులు సహజమే
కానీ ప్రేమ____?-