జీవితాన్ని మధించి
సుఖాల్ని త్యజించి
బాధల్ని సేవించి
బంధాలకి అమృతాన్ని
పంచే అన్నపూర్ణలు.-
Udaya
(ఉదయ మనసురాతలు✍️)
323 Followers · 2 Following
Joined 28 February 2019
1 APR 2024 AT 13:08
1 APR 2024 AT 13:04
వ్యక్తిగతాన్ని పంచుకోవాల్సిన
పని ఉండదు
వ్యక్తిత్వాన్ని తాకట్టుపెట్టాల్సిన
అవసరం ఉండదు.-
1 APR 2024 AT 12:59
మనుగడ కోసం ఒకటి
మనసు కోసం మరొకటి
రెండింటిని కలిపి ఉంచే వారధి మాత్రం నమ్మకం.-
24 MAR 2024 AT 20:25
ఎదుటివారి మనసుని బాధపెట్టే మాట.
జీవితకాలం వెతికినా
నువ్వు విసిరిన మాటల రాయిని
వారి మది గదిలోంచి
బైటకు తియ్యలేవు-
19 MAR 2024 AT 17:53
నమ్మలేనన్ని
"నిజాల్ని" దాస్తుంది.
నమ్మకద్రోహం వల్ల
కలిగిన "బాధని" దాస్తుంది.-
18 MAR 2024 AT 13:55
జరిగిన "అవమానాన్ని"
దానివల్ల కలిగిన "నష్టాన్ని"
మనసు పడిన "కష్టాన్ని"
తిరిగి రాని "కాలాన్ని"
ఎప్పటికి
సరి చెయ్యలేమన్న
"నిజాన్ని"...!!-