మనం జీవితంలో చేసే అతిపెద్ద తప్పు మనదే కరెక్ట్ అనుకోవడం.
-
మనం తప్పు చేసినప్పుడు లాయర్ గా ఇతరు చేస్తే జడ్జ్ గా ఆలోచిస్తాము.
-
ఒకసారి బిర్యానీ తిన్నవారికి వైట్ రైస్ నచ్చుతుందా అలాగే ఒకసారి ఆడవాళ్ళ అందాలు చూసినవాడికి మళ్ళీ వాటిని చూస్తేనే సంతృప్తి చెందుతాడు
-
ఆడవాళ్లు మగవాళ్ళను అట్రాక్ట్ అనుకుంటే ఒకే ఒక్కసారి తమ పయిటను పక్కకు తీసి తమ అందాలను చూపిస్తే చాలు.
-
At the core, we lie to ourselves because we don't have the enough psychological strength to admit the truth and deal with the consequences that will follow.
-
నేను ఏమి చేసినా నాలోనీ ఫీలింగ్స్ నీకు తెలియాలి అనే చేశాను కానీ నిన్ను ఏదో చేయాలి అని కానీ, నిన్ను ఇబ్బంది పెట్టాలి అని కానీ నా ఉద్దేశం కాదు. కానీ దానికి ప్రతిఫలంగా నువ్వు నన్ను ఇలా దూరం చేస్తావు అని అనుకోలేదు.😔😔😔
-
మనిషి మంచి అయితే తను చేసింది, తప్పు అయితే ఎదుటి వాళ్లు చేసింది గుర్తుపెట్టుకుంటాడు.
-
సహాయం చేసినా మనిషికి విలువ ఉండటంలేదు. సహాయం అడిగినా మనిషికి విలువ ఉండటంలేదు.
-
మనిషి రోజులు గడిచేకొంది బాగా డబ్బు సంపాదిస్తున్నప్పటికీ గతంలో గడిపిన రోజులే బాగుంటాయి ఎందుకని ?
-