అలసిపోయి
ఆదమరిచి
నిదరోయిన చెలి మోమున
రెప్ప వాల్చక నే కన్నా
అమాయకపు వదనం
రేయి మాటున నే కన్నా
కల్లాకపటం ఎరుగని పసిపాప పాలరూపం
- teluguhw
30 SEP 2019 AT 21:34
అలసిపోయి
ఆదమరిచి
నిదరోయిన చెలి మోమున
రెప్ప వాల్చక నే కన్నా
అమాయకపు వదనం
రేయి మాటున నే కన్నా
కల్లాకపటం ఎరుగని పసిపాప పాలరూపం
- teluguhw