కలల్లో మెరిసిపోతున్నావు
కనుల ముందుకు ఎప్పుడొస్తావు?
స్నేహితునిలా పలకరిస్తున్నావు
ప్రేమని ఎప్పుడు పరిచయం చేస్తావు?-
Persuing b.tech@mech😎
Interested doing crazy stuff😋😋
Luv to rome...dream to have... read more
I am a shoulder and a support to evryone around me
I feel like I just need someone to take care of me-
పరిచయమనే బొమ్మని చేసి
పరవశమనే ఊపిరిని కూర్చి
స్నేహానికి ప్రాణం పోశావెలా?
స్నేహమే నదిగా మారి
ప్రేమనే సముద్రంగా ఎదిగి
ఉప్పెనలా వస్తుంటే
నిలవక దూరమవుతావే ఇలా!
ప్రతిక్షణం ఆనందం నాలో
అనుక్షణం సంతోషం నాలో
నీవెవరో తెలియక ముందు...
ఓ క్షణం ఆరాటం నాలో
మరి ఓ క్షణం పోరాటం నాతో
నిను చూచుట కొరకు
నిను కలిసిన తరువాత!!-
that i am an idiot
" Well then, you have to meet my friends and you will realize the meaning of that word "-
I knew that you are not mine
I knew that you love another one
But
This little stupid heart doesn't listen to me-
I never realized that
I am capable of this much love
Until I met you!!!-
చెరిపినా చెరగదే ఆ గతం...
ఆపినా ఆగదే ఈ ప్రస్తుతం!!
మదిలోని మాటలని తెలుపుతున్న ఈ కలం...
ఒంటరితనంలో మిగిలిన నా ఏకైక నేస్తం!!!-
ఊపిరి ఆగినట్లు అనిపిస్తుంది...
ఊహల్లో కూడా నీవు దూరమైతే!!
ప్రాణం పోతున్నట్లుంది...
ప్రేమించిన నీవు నను వదిలి వెళుతుంటే!!!-