Teja Darling  
3 Followers · 2 Following

Joined 6 May 2019


Joined 6 May 2019
6 SEP 2020 AT 1:46

గుర్తుపెట్టుకోవాలి ప్రేమ ఉన్న చోటే ఆక్రోశం ఉంటుంది

-


6 SEP 2020 AT 1:45

Remember that where there is love there is aggression

-


13 JUL 2020 AT 21:25

Seriously I am a type of person
Who ll try make everyone smile
But when I need a smile no one
Is there for me

-


5 JUL 2020 AT 23:16

శూన్యంలో ఉండే వాడికి వెలుతురు తో పని లేదు
(కళ్లు కనిపించని వ్యక్తికి దీపం ఏం పనికి వస్తుందో నాకు అది అంతే పనికి వస్తుంది )

-


5 JUL 2020 AT 23:00

I look normal but believe me I just talk and spent so much time once upon a time with animals and waiting for they're fu*ki*g
Reply⬅

-


5 JUL 2020 AT 22:42

If you have power to go alone in
Restaurant and cinema hall then you can
Do everything in life
Without any ash*l** support

-


27 JUN 2020 AT 14:36

సరిగ్గా లేని గతం గురించి ఎక్కువ ఆలోచిస్తే భవిష్యత్తు కూడా ఆ గతంలాగే ఉంటుంది

-


22 MAY 2020 AT 22:54

నేను రోజు నా జీవితంలో రెండు రకాలు మనుషులను కలుస్తాను
1.నా కోపం అర్థం చేసుకుని నాతో ఉండే వాళ్ళని
2.ఇంకొందరు దాన్ని కారణంగా చూపి నా జీవితం నుంచి
వెళ్లి పోయే వాళ్ళని

-


12 MAY 2020 AT 22:54

నేను కెమెరా ముందు మాత్రమే నటిస్తాను నిజజీవితంలో కాదు అందుకనే నేను ఎవరికి నచ్చను కొందరు నిజజీవితంలో కూడా నటిస్తారు అందుకని వాళ్లు నాకు నచ్చరు

-


31 MAR 2020 AT 10:11

కష్టాల్లో ఎవరు తోడు ఉన్నా లేకున్నా ఆకలి మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది .
అందుకే ఆకలి అంటే నాకు చాల గౌరవం.

-


Fetching Teja Darling Quotes