QUOTES ON #హరి

#హరి quotes

Trending | Latest
19 APR 2021 AT 21:30

కం.

హరిజూచిన జంకున్ హరి
హరి జూచిన జంకును హరి హరినిట జూడన్
హరిజంకు జంకునట హరి
హరికిని హరిజంకునంట హరిజూడ హరీ..!!

-