QUOTES ON #సంధ్యచిమ్నీలు

#సంధ్యచిమ్నీలు quotes

Trending | Latest
25 APR 2021 AT 7:35

ఆరే దీపం
వెలుగును పెంచెను
మారే ప్రేమం
భ్రమలో ముంచెను

-


25 APR 2021 AT 7:28

కలలై కరిగే
కాంక్షలు ఎన్నో

ఒక్క జన్మకే
ఆంక్షలు ఎన్నో

-


25 APR 2021 AT 7:20

వేకువ పిట్ట
తూర్పున వాలె

జగతిని చుట్ట
కిరణం రాలె

-