Corporate sectors లో 90% of the employees credit card bill కట్టడానికే మాత్రమే బ్రతుకుతున్నారు. ఉచ్చులో చిక్కుకున్న కార్పొరేట్ పక్షుల్లారా మీకు స్వేచ్ఛ కలగాలని కోరుకుంటూ ఓ స్వేచ్ఛ జీవి.
#మారుతినందన్-
నీ ప్రతి కదలికని
గమనిస్తూ ఉంటుంది
ఈ సమాజం,
నిన్ను చెడ్డవాడిగా ప్రకటించే
ఆవకాశం కోసం.
దీన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండండి
#maruthinandhan
-
ఏదో సాధించాలని బయటి ప్రపంచంలోకి వచ్చింది, నెల జీతగాడిగా బ్రతకడానికేనా?
నీలోని ఆశలన్నీ సమాధి చేశావ్ కదరా...
మారుతినందనుడా....!
-
నాకు డబ్బు అనబడే... వైరస్ సోకింది.
ఇది అన్నిటికంటే ప్రమాదకరమైంది
అని తెలుసుకునే లోపే,
నా చిన్ని చిన్ని ఆనందాలు అన్ని కోల్పోయాను.
బహుశా
వాటిని ...ఇక తిరిగి పొందలెనేమో...!
#Maruthinandhan-
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడం అనాగరికం
అదే వ్యక్తిని మానసికంగా చంపడం నేటి నాగరికం.
#maruthinandhan-
నీకు నచ్చినట్లు నీవు బ్రతకడంలో
నువ్వు ఇతరులకు నచ్చడం వేరు,
ఇతరులకు నచ్చేలా మాత్రమే బ్రతకడం వేరు
#మారుతినందన్-