QUOTES ON #అతడే

#అతడే quotes

Trending | Latest
6 SEP 2019 AT 11:00

*వందే జగద్గురుమ్*
~~~~~~~~~~~~~~~~~~
అతడే అతడే జగతిన అందరి పతియని పిలువబడినది అతడే అతడే
అతడే అతడే జగతిన దైవజ్ఞానగురువని పిలువబడినది
అతడే అతడే
ఆతని జ్ఞానమే నిలిచియున్నదిగా శాసనమై నాటికి నేటికి
ఆరవ శాస్త్రమై
ఆతని జ్ఞానమే సర్వపుణ్యపాపకర్మలనెడి కట్టెల్ని కాల్చేటి
ఆత్మ జ్ఞానమే

|| ఆత్మ ప్రబోధార్పణమ్ ||

...✒ రవీంద్ర నందుల

-