Jarurat na rahi Ab unhe humare sath ki, Waqt bitane ke liye unhe Koi aur mil gaya, Kya kami rahi mere pyaar me yahi puchhna tha unse, Jo aaj unke liye humse pyaara Koi or ho gaya.
నీవు కానలకు కదిలిన ఆ తరుణం కోసలన కోకిల కూడా మూగబోయిన వైనం కైక మాత ఆదేశం కన్నీళ్లు పెట్టుకుంది ఆ దేశం అగ్రజ వెంట లక్ష్మణ బాట పతి మాట సతి కోట రాజు కావాల్సినవాడివి రాజ్యాన్నే వదిలావే ఆ దరహాసంతోనే వనవాసానికి కదిలావే ధర్మం అంటే ఇంత పిచ్చి ఎందుకయ్యా నీకు..
"అందుకేనేమో నువ్వు మనిషివైనా మనీషివనుకుంటున్నాం నీ కష్టాల్ని కూడా కావ్యంగా చదువుకుంటున్నాం"
-
Fetching #rama Quotes
Seems there are no posts with this hashtag. Come back a little later and find out.