QUOTES ON #LIQUOTES

#liquotes quotes

Trending | Latest
1 AUG 2020 AT 5:57

Corona has caused
most people to
believe that God
is doing nothing
anymore ,but I
believe that the
fact that you are
alive today talking
about the virus is
proof God is doing
something keeping
you alive

Stay safe Corona is real

-


27 OCT 2019 AT 23:33

విలువ లేని ప్రేమగా నా ప్రేమ.....
విలువ లేని పనిగా నా పని.....
విలువ లేని బాధగా నా బాధ.....
విలువ లేని కష్టంగా నా కష్టం.....
విలువ లేని విలువగా నా పట్ల నువ్వు చూపించిన
విలువ.....
విలువ లేని బాధ్యతగా నా పట్ల నీ బాధ్యత......
విలువ లేని మనిషిగా నన్ను.....
విలువ లేని జీవితంగా నా జీవితాన్ని.....
విలువ లేని ప్రయాణంగా నీతో నా ప్రయాణాన్నికి....
నువ్విచిన విలువైన విలువలకి......
ఏదో ఒక్కరోజు కాలమే నీకు...... విలువైన విలువల విద్య
నేర్పిస్తుంది!!!

-