బాధను ఎవరితో పంచుకోకుండా మౌనంగా భరిస్తున్నాను.
నా మౌనాన్ని చూసి "అలక", " అహం" అని ముద్రవేస్తోంటే ఏమీ అనలేని నిస్సహాయస్థితి!!!- J Swethagodawari©®™
30 AUG 2020 AT 21:43