Swathi Darshanam   (Swathi Darshanam)
21 Followers · 3 Following

Joined 7 February 2020


Joined 7 February 2020
21 MAY 2023 AT 20:17

నిశీధినై నిలుచున్న నా దారిలో వెలుగై బాట చూపిందీ
నా నిన్నటి అమావాస్యకి నేటి నెలవంక తానై నిలిచింది

-


9 JAN 2023 AT 9:27

ఆమె అధరాన్ని దాటే
ప్రతి మాట... మధురమే❣️

-


1 OCT 2022 AT 11:08

బంధాన్ని కోల్పోయిన బాధ
నా మనసుకు ఎరుక 💔
రాతలు రాసే ఆ రాయికి ఏమెరుక !

-


28 SEP 2022 AT 0:00

కంటి ముందు నీవు కదలాడకున్నా...
కనుపాపల్లో నీ రూపం ఎప్పటికీ పదిలమే

-


27 SEP 2022 AT 23:57

నీ లేత చెక్కిల్లల్లో పడి
చిక్కిన చిన్ని ప్రాణమే నాది

-


27 SEP 2022 AT 23:25

కాలం సాగుతున్న కొద్దీ
గాయాలు ఎక్కువైతున్నాయి

-


27 SEP 2022 AT 23:22

because it is Eternal !

-


27 SEP 2022 AT 23:17

అద్దుమ రాతిరైనా
ఆరు బయట చల్ల గాలిలా
పలకరిస్తోంది నీ రూపం
అది ప్రేమే అనుకోవడం నా భ్రమా?

-


27 SEP 2022 AT 23:10

Tired of being patient .....!

-


27 SEP 2022 AT 23:07

Expecting nothing
Anymore from Anyone

-


Fetching Swathi Darshanam Quotes