Suma Thipiri   (Suma Thipiri)
460 Followers · 1 Following

read more
Joined 12 May 2019


read more
Joined 12 May 2019
3 APR AT 22:49

Love is the bliss ❤️‍🩹



-


12 JUN 2024 AT 23:15

చేరుకోలేని గమ్యం ఏమో.! కానీ నీ ప్రయత్నమే.. నీ విజయం.

-


12 JUN 2024 AT 23:14

ఎదుటి మనిషికి నొప్పి కలిగించనంతవరకు నువ్వు ఎన్ని తప్పొప్పులైన మాట్లాడొచ్చేమో..

-


12 JUN 2024 AT 23:13

సర్లే పోనీ అని నీకోసం సర్దుకుపోయే వాళ్లు ఎంతమంది..??

సర్లే వాళ్లు నా వాళ్లు అని నీకు నువ్వు సర్ది చెప్పుకున్న సందర్భాలు ఎన్ని..?

నా గురించి ఆలోచించడానికి నలుగురు ఉన్నారు ఆ నలుగురిని నేను సంపాదించుకున్నాను అనే తృప్తి కదా జీవితం అంటే..!
వాళ్లే కదా జీవితానికి సంపద అంటే..

-


9 AUG 2022 AT 21:14

నీ వయస్సు పెరుగుతుంది అంటే నీ బాధ్యతలు కూడా పెరుగుతున్నట్టే

-


7 AUG 2022 AT 22:23

కాగితం మీద ఉన్న సంఖ్యతో నడిచే కాలమెమో ఇది

-


7 AUG 2022 AT 22:21

ఆలస్యం జరుగుతుంది అంటే కాలం ఇస్తున్న మరో అవకాశమేమో....

-


7 AUG 2022 AT 22:21

కాలం కన్నీటిని తుడిచేస్తుంటే, బాధ్యతలు బాధలు పంచుకుంటున్నాయి !

-


7 AUG 2022 AT 22:20

నువ్వు ఎలా ఉన్న నీకు నేను ఉన్నా అనేవారున్నారా నీకంటూ!

-


28 MAY 2022 AT 12:26

Oka maata ante padadam lo tappemundi
Anadam padadamlone mi annyunatha telisedi

-


Fetching Suma Thipiri Quotes