Suma an Indian  
462 Followers · 1 Following

read more
Joined 12 May 2019


read more
Joined 12 May 2019
9 AUG 2022 AT 21:14

నీ వయస్సు పెరుగుతుంది అంటే నీ బాధ్యతలు కూడా పెరుగుతున్నట్టే

-


7 AUG 2022 AT 22:23

కాగితం మీద ఉన్న సంఖ్యతో నడిచే కాలమెమో ఇది

-


7 AUG 2022 AT 22:21

ఆలస్యం జరుగుతుంది అంటే కాలం ఇస్తున్న మరో అవకాశమేమో....

-


7 AUG 2022 AT 22:21

కాలం కన్నీటిని తుడిచేస్తుంటే, బాధ్యతలు బాధలు పంచుకుంటున్నాయి !

-


7 AUG 2022 AT 22:20

నువ్వు ఎలా ఉన్న నీకు నేను ఉన్నా అనేవారున్నారా నీకంటూ!

-


28 MAY 2022 AT 12:26

Oka maata ante padadam lo tappemundi
Anadam padadamlone mi annyunatha telisedi

-


12 MAR 2022 AT 8:34

మనిషికి బరువునట్టే

మాటలకు కూడా బరువుంటుందేమో

అందుకే యి ఆనందాలు,బాధలు!

-


12 MAR 2022 AT 8:32

పీల్చే గాలి కల్మషం అవుతుంది అనుకున్న

కాని ...

పీలుస్తున్నా మనిషి కూడా కల్మషం అవ్వగలడు అని యీ కలికాలంలోనే తెలిసింది .

-


12 MAR 2022 AT 8:29

జీవితంలో ఏదైన అలవాటు అయ్యేంత వరకే ఇబ్బంది

అది కష్టమైన ,ఆనందమైన !

-


22 FEB 2022 AT 16:52

Bestie 🧚‍♀️

She is not possesive
She loves me a bit additional than others

-


Fetching Suma an Indian Quotes