Sujeeth Thalwar   (Sujeeth thalwar)
29 Followers 0 Following

read more
Joined 2 November 2017


read more
Joined 2 November 2017
30 JAN AT 7:27

I'm not a good person
I'm not a bad person
I don't want to live
In your perception
But only through my actions

-


28 JAN AT 23:22

Conservation isn't
someone's passion or
the other's profession
it should be every individual's
must and should action plan!

-


24 JAN AT 1:11

I
failed
But
I
failed
Beautifully

-


3 OCT 2023 AT 23:21

బాధ కూడా ఒక బాధ్యతే నేమో
పోయే వరకు మోస్తు సాగలేమో
గమ్యం లేని నా పయనం లో
యేనల్లో ఈ ఓదార్పు లేని నిట్టూర్పులు

- సుజీత్ తల్వార్

-


27 SEP 2023 AT 23:00

అన్నపూర్ణ నా దేశం,ఆకలి చావులకి నిలయం.
అన్నం పెట్టే రైతుకి మాత్రo ఆత్మహత్యే శరణ్యం.
స్త్రీని లక్ష్మీలా కొలుస్తాం, నడి రోడ్ పై చారుస్తం.
సంతాన మూలికలం,అనాథ పిల్లల ఆర్తనాధాలు మేము వినం.
దేశమా నీ దశ మారేదెన్నడు?
దేశమా నీ దిశ మార్చెదేవ్వరు?
పాముకు సైతo పాలు పోస్తాo, ఎoగిలి చేయితో కాకిని తోలం,
ప్రాంతం కోసం ప్రాణం ఇస్తాం, ప్రకృతి ని మాత్రo పనoగ పెడతం.
మతం అని మడి కట్టుకుంటాం, కులాల కోసం కొట్టుకు చస్తాం.
సొమ్ము ,సోకుని శ్రద్ధగా చూస్తాం,సమాజాని మాత్రం నిర్లజ్జగా వదిలేస్తాం..
దేశమా నీ దశ మారేదెన్నడు?
దేశమా నీ దిశ మార్చెదేవ్వరు?

_ సుజీత్ తల్వార్

-


27 SEP 2023 AT 13:18

అన్నపూర్ణ నా దేశం,ఆకలి చావులకి నిలయం.
అన్నం పెట్టే రైతుకి మాత్రo ఆత్మహత్యే శరణ్యం.
స్త్రీని లక్ష్మీ దేవిలా కొలుస్తాం, నడి రోడ్ పై చారుస్తం.
సనాతన మూలికలం,అనాథ పిల్లల ఆర్తనంధాలు మేము వినం.
దేశమా నీ దశ మారేదెన్నడు?
దేశమా నీ దిశ మార్చెదేవ్వరు?
పాముకు సైతo పాలు పోస్తాo, ఎoగిలి చేయితో కాకిని తోలం,
పంతం కోసం ప్రాణం ఇస్తాం, ప్రకృతి ని మాత్రo పనoగ పెడతం.
మతం అని మడి కట్టుకుంటాం, కులాల కోసం కొట్టుకు చస్తాం.
సొమ్ము ,సోకుని శ్రద్ధగా చూస్తాం,
సమాజని మాత్రం నిర్లజ్జగా వదిలేస్తాం..
దేశమా నీ దశ మారేదెన్నడు?
దేశమా నీ దిశ మార్చెదేవ్వరు?
_ సుజీత్ తల్వార్

-


27 SEP 2023 AT 13:13

కలువ పువ్వుకే ఎరుక,తను ఉన్న లోతు యెంత.
కోకిల పిల్లకే ఎరుక ,తల్లి లేని లోటు అంత.

నువ్వు నేను బ్రతుకుతున్న
మానవాలి ఆయువు యెంత..
అందుకే అందుకే చెప్తున్నా ఇది అంతా..

నరకకు ఆ చెట్టుని, తొవ్వకు ఆ పుట్టని.
బ్రతకనివ్వు, నవ్వనివ్వు, నీతో ఆ నలుగురిని..

- సుజీత్ తల్వార్

-


25 SEP 2023 AT 0:35

ఏది బరువు ఏది బధ్యత

తీరే వరకు కలిగే కోరికల
కనే వరకు తల్లి మోసే బిడ్డలా

- సుజిత్ తల్వార్

-


25 SEP 2023 AT 0:21

ఒక సంసారికి
వేబిచారికి ఉన్నా తేడా
తీరని కోరికలు కావ్వు
ఆకలి కడుపులు మాత్రమే

-సుజిత్ తల్వార్

-


18 SEP 2023 AT 23:57

If you are busy living a life
my apologies for disturbing you.
But if you are busy making money,
dam you deserve my nonsense.

-


Fetching Sujeeth Thalwar Quotes