sujana Raju   (SUJANA)
625 Followers · 102 Following

Love writing
Joined 12 December 2017


Love writing
Joined 12 December 2017
22 DEC 2020 AT 13:58

Define your freedom

-


26 JAN 2020 AT 11:01

మనుషులు చనిపోయారా?
మనసులు చనిపోయాయా?
మనిషీ మనసు
సజీవంగానా ఉన్నా




కొన్ని భావాలు మృతకణాలై తొలిగిపోయినట్టున్నాయి శాశ్వతంగా

-


10 JAN 2020 AT 6:42

Emotions are scattered thunderstorms when pampered
and
passing clouds when just experienced and ignored.

-


14 DEC 2019 AT 21:29

కోల్గేట్ లో ఉప్పుందని
ధనాధన్ తలుపులు విరిచేసి
కిీటికీలు పగలకొట్టి
గోడలు కూల్చేసి
నానా విధ్వంసం చేసి
ఆఖరున చెప్పావు

ముందే ఇలా ప్రేమగా చెప్తే వింటాం కదా...

-


8 DEC 2019 AT 20:12

When I feel low, I count stars.
Considering each star as a warrior
who strengthens my spirit and
multiples my strength
to face the battle.

-


8 DEC 2019 AT 19:59

I count stars.
Considering each star
as the warrior in my army
which strengthens my spirit and
boosts up my confidence
to face the battle.

-


21 NOV 2019 AT 8:54

Most of the questions on earth
may not have answers.

We need to create our own path
instead of trying to fit ourselves
in those inappropriate routes.

Let's explore our lives.

-


8 NOV 2019 AT 20:11

She never cries
but
her body cries illness

-


22 SEP 2019 AT 8:29

Let's breathe in sunrise to awaken our spirits

-


24 AUG 2019 AT 22:33



ఎన్ని ప్రాణాలు ఆశగా ఎదురుచూస్తున్నాయో!
మరొక ఉషోదయం మాత్రమేనా, పునర్జన్మ అది.

ఎన్నో మనసులతో ముడిపడిన జీవితం
ఒక్క క్షణంలో, ఒంటరితనం మాయలో,
జీవం కోల్పోవడం, సృష్టిని ధిక్కరించడమే.

సజీవమైన క్షణాలు మనకు ఉన్నది
కొన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి.

జననం మరణం సహజమే
స్వీయ నిర్ణయాలు కావు.

sujana




-


Fetching sujana Raju Quotes