సప్త వర్ణాల ప్రతినిధివై
సప్త శిరస్సులతో
సప్త అశ్వాలతో
రధసప్తమినాడు జీవకోటికి
ఉదయాస్తమాలు పరిచయం చేసి
షడ్రుచులతో సంవత్సరాదిని
ఆరంభించ ఆశీర్వదించి
ముందుగా నీ ప్రతాపమే చూపిస్తావు అరుణుడా!
ఓర్పు, నేర్పు ,సహనం,
మాధుర్యం, విషాదం, కో(తా)పం
అన్నీ పంచుతావు గ్రీష్మంలో-
మనుషులు చనిపోయారా?
మనసులు చనిపోయాయా?
మనిషీ మనసు
సజీవంగానా ఉన్నా
కొన్ని భావాలు మృతకణాలై తొలిగిపోయినట్టున్నాయి శాశ్వతంగా
-
Emotions are scattered thunderstorms when pampered
and
passing clouds when just experienced and ignored.-
కోల్గేట్ లో ఉప్పుందని
ధనాధన్ తలుపులు విరిచేసి
కిీటికీలు పగలకొట్టి
గోడలు కూల్చేసి
నానా విధ్వంసం చేసి
ఆఖరున చెప్పావు
ముందే ఇలా ప్రేమగా చెప్తే వింటాం కదా...-
When I feel low, I count stars.
Considering each star as a warrior
who strengthens my spirit and
multiples my strength
to face the battle.
-
I count stars.
Considering each star
as the warrior in my army
which strengthens my spirit and
boosts up my confidence
to face the battle.-
Most of the questions on earth
may not have answers.
We need to create our own path
instead of trying to fit ourselves
in those inappropriate routes.
Let's explore our lives.
-