అవసరం ఉన్నా, లేకున్నా,
ఒకేలా ఉండటం నేర్చుకోవాలి.....
అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకాల్సి వస్తోంది.-
ఇంటి పేరు కలిసినంత మాత్రాన బంధువులై పోరు ... కష్ట సుఖాలలో తోడు ఉన్నవారే నిజమైన ఆప్త బంధువులు ....
-
ఈ ప్రపంచంలో నిజమైన ఆనందాన్ని అనుభవించేది ఇద్దరే ఇద్దరు... ఒకడు పిల్లోడు అయితే ఇంకొకడు పిచ్చోడు....
ఆనందాన్నికి కూడా స్వేచ్ఛ కావాలి..🦋-
Oy... ఈరోజు Propose day అంటగా.... నీ కోసం ఈ చిన్న line...
కనులయందు కన్నీరు దాగిన ప్రతిక్షణం , మనసునందు ని రూపం మెదిలిన మరుక్షణం ఆనందోనాదమయం ...
కడలిని దాటి కలకలం కలిసి ఉండలని అనుక్షణం, ఇకనైనా కారుణిస్తావు అని ఆసిస్తూ నిరిక్షిణం...— % &-
కానివారు చెప్పినప్పుడు కచ్చితంగా... ఉన్నవారు చెప్పినప్పుడు ఉచితంగా నిర్ణయాలు తీసుకోకూడదు , ఆలోచించి ఏ నిర్ణయమైన తీసుకోవాలి ... — % &
-
సమాజం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పరవాలేదు కానీ... మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఉండదు...— % &
-
బలం ఉందని భయపెడితే మాత్రం..
ఆ భయపెట్టినవారే భయపడే రోజులు కూడా వస్తాయి అనే సంగతి గుర్తించుకోవాలి ..— % &-
నిజాన్ని మాట్లాడి చూడు మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అదే అబద్ధాన్ని మాట్లాడితే ప్రతి క్షణం అశాంతే గతి...— % &
-
ధనంతో చేసేది మాత్రమే కాదు సహాయం ..
మనసుండాలే గానీ ,
నలుగు మంచిమాటలు తో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు
నింపవచ్చు...-