Sudhamayi.U   (Sudhamayi ✍krushnasudha)
32 Followers · 22 Following

read more
Joined 31 July 2022


read more
Joined 31 July 2022
23 APR AT 15:00

వీడు బాగుపడడు అనిపించుకోకుండా.....
వీడు బా...గా...బ్రతుకుతున్నడు అని ఈర్ష్యపడకుండా....
వీడు బాగ బ్రతుకుతున్నాడు పర్లేదు చాలు అనిపించుకుంటే... అంతే చాలు

-


13 MAR AT 13:08

కొన్ని మాటలు
మనసును గాయం చేసి
మౌనాన్ని మిగులుస్తాయి
✍sudhamayi.u

-


13 MAR AT 13:00

కొన్ని మాటలు
మనసును గాయం చేసి
మౌనాన్ని మిగులుస్తాయి

-


13 MAR AT 11:34

అమ్మ మౌనం?

-


13 MAR AT 11:15

బంధం కోసం ఆరాటపడేవారు
మనసు విరిగి బాధపడేలా బాధించరు బంధాన్ని నిలుపుకోవాలన్నా, తెంచుకోవాలన్నా ,ఒక మాట చాలు అది మంచైనా, చెడు అయినా

-


5 MAR AT 22:39

కనని బిడ్డ అయినా
కన్న బిడ్డగా భావించి
చేయని తప్పుకు దోషి గా
కన్నీరు రప్పించే మటలు పడి
కడదాకా తలుచుకుంటూ
కన్నీరు కారుస్తూ
కడకు కనుమరుగైపోతాను అంటూ
కలకాలం చల్లగా ఉండు నాన్న అని దీవిస్తూ

-


5 MAR AT 12:53

చీకటి వెలుగుల జీవితంలో చిన్ని మినుగురుల వంటివి సుఖదుఃఖాలు
ఏవి శాశ్వతం కావు

-


5 MAR AT 7:32

నమ్మించే అబద్దాని ఆస్వాదిస్తూ
నమ్మే నిజాన్ని అనుమానిస్తారు

-


25 JUN 2024 AT 18:14

ఒక్కో సమయంలో
నీ నీడ కూడా నీ వెంట రాదు
కాబట్టి ఒంటరిగా పోరాడడం నేర్చుకో

-


25 JUN 2024 AT 17:59

మంచి విత్తనం లాంటి
మాటకు కూడా చెదలు పట్టించే
చీడపీడలు లాంటి సమాజంలో బ్రతుకుతున్నాము

-


Fetching Sudhamayi.U Quotes