Sudarshan reddy Patlola  
0 Followers · 1 Following

Joined 12 December 2019


Joined 12 December 2019
13 MAR 2022 AT 1:54

నువ్వే వసంతం, నువ్వే వరం,

నీ స్వరమే హారమై విహరించవా ఓ చెలి.

-


10 FEB 2022 AT 1:44

నీ ప్రేమకై నేను పరితపిస్తున్న ఓ చెలియా— % &

-


1 FEB 2020 AT 20:47

మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే,
ఆ కష్టం ముందు నీవు ఉండాలి.
ఇదే నిజమైన బంధుత్వం.

-


25 JAN 2020 AT 0:22

మనం ఏది ఇస్తే మనకు తిరిగి అదే వస్తుంది.
ప్రేమను పంచితే ప్రేమ,
ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది.
ఇదే జీవితం..

-


4 JAN 2020 AT 1:25

అక్షరాలను నా కలం ల మార్చి ఒకె దగ్గర చేరుస్తూ పూల అల్లిక వలే పదాలను అల్లి అందమైన పూల మాలను తయారుచేస్తున్న తోటమాళిని నేను..

-


4 JAN 2020 AT 0:50

ప్రేయసి breakup చెప్పిందని బాధ పడకు మిత్రమా,
ఇన్నాళ్లుగా నిన్ను అర్ధం చెసుకోలేని ఆమె గురించి ఆలోచించే కన్నా,
నిన్ను అర్థం చేసుకునే అర్దాంగి కోసం అన్వేషించు జీవితం ఆనందమయం అవుతుంది.

-


2 JAN 2020 AT 1:04

పరిమలించే మనసు మంచిదైతే
ప్రతిరోజు కొత్త రోజే
ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరమే
గడిచిన మధుర స్మృతులను దాచుకొని
క్రొంగొత్త ఆశయాలు, ఆశీస్సులతో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని కోరుతూ
నూతన సంవత్సరాన్ని సంతోషంగా ఆరంబించగలరని నా హృదయంతరాలలోని మాట, నా మొదటి రాత, ఆశీర్వదించండి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2020.

-


Seems Sudarshan reddy Patlola has not written any more Quotes.

Explore More Writers