నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ..
..వీడే వీలు లేని
ఏదో మాయ లోకి
లాగే పిల్ల తెంపరీ...
- కృష్ణకాంత్-
Insta I'd - srujana_creator
sru... read more
నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ..
..వీడే వీలు లేని
ఏదో మాయ లోకి
లాగే పిల్ల తెంపరీ...
- కృష్ణకాంత్-
అందంగా వుండే వాటికి కనిపించని
ముళ్ళుంటాయి. అవి సన్నగా మదిలో
దూరి హృదయాన్ని ముక్కలు
చేస్తాయి. గుండె భద్రం మరి..
అంత సుకుమారం పనికిరాదు.-
ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు
అని చెప్తున్నా..నీ కోసం నువ్వు
నిలబడు. ఎందుకంటే..నీకేం కావాలో
నీకన్నా బాగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు.-
ఇప్పుడు ఈ క్షణం ఎలా బ్రతకాలి
అనిపిస్తుందో అలా బ్రతకడమే జీవితం.
కానీ అది మనిషి అనే జంతువులకి
సాధ్యం కాని పని.
-
వ్యక్తిని నిందించకు, ద్వేషించకు.
ఈ వ్యవస్థ చూపించే బూటకాలనే
నిజమని నమ్ముతూ..వాటికే
ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళ
అమాయకత్వానికి జాలిపడు అంతే.
-
నీ కష్టాన్ని నీ దగ్గరే ఆపేసుకుంటే..సముద్రమంత.
అదే కష్టాన్ని సమాజానికి పెనవేసి చూస్తే..అణువంత.
అంతే ప్రతీది.
-
అడవే ఆడిందిలే నీవే వశమై...
కలతే తీరిందిలే కలయే నిజమై..
హృదయం మురిసిందిలే చెలిమే వరమై..
నడకే సాగిందిలే బాటే ఎరుపై.
- విరాటపర్వం-