𝓢𝓡𝓚 𝓒𝓻𝓮𝓪𝓽𝓲𝓸𝓷𝓼…🦚   (𝓢𝓡𝓚 ✍️)
31 Followers 0 Following

Believe in life
Joined 11 March 2019


Believe in life
Joined 11 March 2019

దేవుడైన రాముడు కూడా వాలిని
వెనుకనుండే చంపాడు,
ముందు నుండి చంపడం చేతకాక
కాదు చంపడం కుదరక.

-



వదిలేస్తే జారిపోయేవాటిని
పట్టుకోవడం కన్నా
పట్టుకుంటే మనతో ఉండిపోయే
వాటితో నిలచిపోవడం ఉత్తమం,,
అది
జీవితమైనా.. బంధమైన..

-



ఎవరు నీ రాత రాసేది
ఎవరు నీ దారి మార్చేది
కలలు నీవి, కష్టం నీది
ఆశలు నీవి, శ్వాస నీది
తలచేది నువ్వు , తలబడేది నువ్వు
నీ ప్రయత్నం
నీ విజయం
నీ జీవితం

-



కదులుతున్న కాలానికి
తొందర ఎక్కువ
గడచిపోయిన కాలానికి
సమయం తక్కువ
వస్తుందో లేదో తెలియని
నా నీ కాలానికి మాత్రం
ఊహలు ఎక్కువ..!!

-



మనసులో నీ బాధని భద్రంగా దాచినప్పుడు
నీ కళ్లు మాట్లాడటం మొదలు పెడతాయి..!!

-



ఉచిత హామీలు అని మురిసిపోతున్నరు జనాలు
కానీ
ప్రభుత్వం ఏ పని కూడా ఉచితంగా చేయదు అని
మరిచిపోతున్నారు…

-



ఎదుటి వాళ్లు నిన్ను భాద పెట్టే మాటలు
మాట్లాడుతూ వుంటారు,
నరం లేని నాలిక కదా ఏది అయినా
మాట్లాడతది,
వాళ్ల మాటలకి కాలమే
సమాధానం చెప్తది,

-



తన వరకు వచ్చినప్పుడు మాత్రమే వారికి
బాధ విలువ తెలుస్తుంది.
అప్పటివరకు ఎదుటివారి బాధ
చులకనగా కనిపిస్తుంది..
అనుభవమే పెద్ద గుణపాఠాం కదా..??

-



పెట్టే భాద ఏదో మనస్ఫూర్తిగా
భాద పెట్టు నన్ను,
ఎందుకంటే
మళ్లీ నాలాంటి వాళ్లు
దొరకకపోవచ్చు నీకు..!

-



కనపరచనిధి నీ అందం
కనులే దాగి చూసేను నీ సొంతం
పరికెడు మిక్కిలి సొంతానికి
దాగెను నా చెక్కిలి చెలిమి రూపం
చిలకాలం తోడుగా నిలేచేనా
నీతో నా ప్రయాణం…

-


Fetching 𝓢𝓡𝓚 𝓒𝓻𝓮𝓪𝓽𝓲𝓸𝓷𝓼…🦚 Quotes