విద్య మరియు వైద్యం ఈ రెండిటిని ఉచితం
చేయండి చాలు..!!
ఇంకే ఉచితాలు అవసరము లేదు
ఎందుకంటే భారత దేశంలో లక్షలాది మంది ఈ రెండిటి వల్లే పేదవాళ్లు గా మిగిలి పోతున్నారు..-
sriniwas_barathmukh
One day Everyone realise, The worst situation in our life because of the worst decisions we have taken in our past
-
నీ కళ్ళు నేరేడు పండ్లు
నీ కళ్ళు కళువ రేకులు
నీ కళ్ళు నీలాకాశం లో తిరిగే నక్షత్రాలు
నీ కళ్ళు మినుగురులు
నీ కళ్ళు నెమలి నాట్యం
నీ కళ్ళు పసి పిల్లల నువ్వు
నీ కళ్ళు కారు మబ్బులో మెరుపు
నీ కళ్ళు ఇంద్రధనుస్సు
నీ కళ్ళు చీకట్లలో కాంతి
నీ కళ్ళు తొలకరి జల్లు
నీ కళ్ళు వెన్నెల వెలుగు
నీ కళ్ళు సంక్రాంతి ముగ్గు
నీ కళ్ళు నా ఇంట దీపం
నీ కళ్ళు నా చిరు నవ్వు...-
I love the country for which Bhagat Singh kissed the hanging rope
I love the country for whome Nethaji sacrificed his life
I love the country where warriors like Jansi Laxmi & Chatrapati born..
I love the country which is the land of Swamy vivekananda
I love the country where the women being worship
I love the country which says Satyamev Jayate
I love the country where people have thousand reasons to fight but still live together
I love the country which says paropakare parama darmaha
I love the country where people worship parents as God
There is only one country out of all the countries mentioned above and that is my India ..
Mera Barath mahan
Jai Hind ✊🏽 ✊🏽
-Sriniwas Barathmukh-
You cannot talk Butterfly language with Catterpillar people.
-
If you have obstacles in your way, you do not need to change the journey except the method.
Similarly if you have obstacles in your work you should change the way you work but not the work-
స్వధర్మం
కనుమరుగవుతున్న కరుణ
కనుమరుగవుతున్న ఆప్యాయతలు
కనుమరుగవుతున్న మానవత్వం
అంతా కలియుగం....-