Srinivas Rao   (✍️srinu_mr.poet✍️)
448 Followers · 165 Following

read more
Joined 3 April 2018


read more
Joined 3 April 2018
9 OCT 2022 AT 14:03

..
...

-


22 FEB 2022 AT 18:20

రెప్పలు మూయక
దిక్కులు వదలక
చుక్కల నడుమన
వెతుకుతూ ఉన్నా..

మేఘం చాటున
పౌర్ణమి రోజున
జాబిలి నీకై
వెతుకుతూ ఉన్నా...

వర్షపు చినుకుకు
అడ్డుగా గొడుగును
తీసి నీకై వెతుకుతూ ఉన్నా ....

అలుపే రాక
నిదరే లేక
నా చెలి నీకై
వెతుకుతూ ఉన్నా.....

-


8 JUN 2021 AT 23:02

చేరే గమ్యం తెలుసు
వెళ్ళే దారి తెలుసు..

వెళ్ళే దారుల్లోన
దాగిన ముల్లులు తెలుసు..

దాగిన ముల్లులు చేసే
గాయం విలువ తెలుసు..

-


17 SEP 2020 AT 21:48

నా దృష్టిలో 18 ఏళ్ళకు పెళ్ళి అయిన అమ్మాయి
18 ఏళ్ళకు ఉద్యోగంలో చేరిన అబ్బాయి ఇద్దరి జీవితం ఒక్కటే.....

వాళ్ళకి జీవితం ఉంటుంది కానీ వాళ్ళు ఆ జీవితంలో ఉండరు

-


2 JUL 2020 AT 18:07

అంగవైకల్యం అంటే ఏమిటి??





అవయవం లేకపోవడం కాదు అంగవైకల్యం అంటే...
దేవుడు అన్నీ ఇచ్చినా కూడా ఏదో ఒకటి లేని వాళ్ళల్లాగా ఉండడం అంగవైకల్యం..

-


22 FEB 2020 AT 22:26

కనుల సంద్రంలో
కన్నీటి బిందువులను దాచడం..
హృదయ సంద్రంలో
జ్ఞాపకాల అలలను ఆపడం..
శృతి తప్పిన జీవితాన్ని
నేనెప్పుడూ ఊహించలేదు..
ఒంటరైన తన జ్ఞాపకాలను
ఓటమి లేని నా ప్రేమకు తోడుగా..
ఒంటరైన నా భావాలను
ఒంటరి కానీ నా బాధలకు తోడుగా ఉంచుతూ...
ఎంత కాలం ఇంకా ఎంత కాలం

-


6 JAN 2020 AT 8:41

మనసుల కలయికకు అనుమతి అడగదు
మనుషుల కలయికకు అనుమతి ఇవ్వదు

-


23 AUG 2019 AT 9:33

ఎంతో ప్రేమించిన రుక్మిణికి పారిజాత పువ్వుని ఇచ్చి...
అలిగిన సత్యభామ్మకు పారిజాత వృక్షాన్ని ఇచ్చావ్...

ఎవరికి ఏమి ఇవ్వాలో నీకే ఎరుక కృష్ణా

-


27 DEC 2021 AT 22:30

వినే ప్రతి పాటలో శిథిలమైన
గతం గుర్తొస్తూనే ఉంది...
ప్రతి జ్ఞాపకంలో
ఉన్న తను
నిజంలో లేదన్న బాధ
ప్రతి క్షణము హింసిస్తుంది...

-


4 AUG 2021 AT 7:35

.........

-


Fetching Srinivas Rao Quotes